Hyderabad Metro Rail applauded globally after special train transported live heart
#Hyderabad
#Telangana
#HyderabadMetro

Hyderabad Metro: ఇటీవలే హైదరాబాద్ మెట్రో లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి గుండెను నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద ఉన్న అపోలో ఆస్పత్రి వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఒక వ్యక్తికి హార్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.