గత కొంత కాలంగా భారత్-చైనా సరిహద్దల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి తెరదించుతూ ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యాయి. సరిహద్దులో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో గురువారం బలగాల ఉపసంహరణలో భాగంగా ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతాల నుంచి భారత్, చైనా తమ బలగాలను వెనక్కి రప్పించుకున్నాయి. ట్యాంకులు, ఇన్ఫాంట్రీ కంబాట్ వాహనాలు వెనక్కి వెళ్లిపోయాయి.

#IndiaChinaFaceOff
#LAC
#PangongLake
#PangongTso
#chinaindiaborder
#AnuragSrivastava
#IndianArmy
#MinistryofExternalaffairs
#IndiavsChina
#IndiaChinaStandOff
#Pangong
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi