GQ25 Most Influential Young Indians Details. Allu Arjun Enters the power list.
#AlluArjun
#Pushpa
#Tollywood
#AnushkaSharma
#RishabhPant
#Klrahul

2020లో ప్రత్యేక ముద్ర వేసిన 25 మంది యువ డైనమిక్ వ్యక్తులను జిక్యూ ఇండియా ప్రకటించింది. ఈ లిస్ట్‌లో విభిన్న రంగాలకు చెందిన వారిని వెలికితీసింది. 2020 సంవత్సరం ప్రతి ఒక్కరూ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో తెలియంది కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా కొందరి పేరు ప్రత్యేకంగా వినబడింది. అటువంటి వారినే జిక్యూ ఇండియా ప్రకటించి, సత్కరించింది.