India vs England: Ravichandran Ashwin once again wreaked havoc with the ball to grab his career's 29th five-wicket haul as a dominant performance from Indian bowlers bundled England out for 134 in their first innings on day two of the second Test match at MA Chidambaram Stadium on Sunday (February 14).
#IndiavsEngland2ndTest
#RavichandranAshwin
#RavichandranAshwin350InternationalWickets
#JamesAnderson
#ViratKohliWhistlepodu
#RohitSharma1stCenturyAgainstENG
#RohitSharma7thTesthundredonhomesoil
#AjinkyaRahane
#ViratKohlimostducks
#AnilKumble
#RavichandranAshwinrecords

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(5/43) పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్‌కు తన టెస్ట్ కెరీర్‌లో ఇది 29వ ఫిఫర్ కాగా.. స్వదేశంలో 23వ సార్లు ఈ ఘనతను అందుకున్నాడు. దాంతో ఈ జాబితాలో ఈ భారత సీనియర్ స్పిన్నర్.. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలో నిలిచాడు.