Gujarat Chief Minister Vijay Rupani collapsed on stage on Sunday while addressing a rally for upcoming civic polls in Nizampura area of Vadodara, BJP leaders said.
#VijayRupanicollapsedonstage
#GujaratChiefMinisterVijayRupani
#Electionrally
#Vadodara
#Nizampuracivicpolls
#civicpolls
#PMModi
#BP
#Gujarat

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వడోదరలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను కిందపడిపోకుండా పట్టుకున్నారు.
ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వేదికపై పడిపోవడంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, విజయ్ రూపానికి లో-బీపీ రావడం వల్లే కళ్లు తిరిగి పడిపోయారని బీజేపీ నేతలు వెల్లడించారు.