A day after Gadwal Vijaya Lakshmi Took charge as the Greater Hyderabad Municipal Corporation (GHMC) Mayor, Shaikpet Tahsildar N Srinivas Reddy was out and not given any posting.
#HyderabadMayorVijayaLakshmi
#ShaikpetTahsildarNSrinivasReddy
#ShaikpetTahsildarTranferred
#GadwalVijayaLakshmi
#GHMCMayor
#TRS
#CMKCR
#GreaterHyderabadMunicipalCorporation

షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి బదిలీ దుమారం రేపుతోంది. గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్ గా ఎన్నిక కాగానే మేయర్ పదవిలోకి వచ్చిన మరుసటి రోజే, అంతకు ముందు ఆమెతో గొడవ పడిన తహసీల్దార్ బదిలీ కావడంఈ అనుమానాలకు దారి తీసింది