Surprise Me!

Ap Municipal Elections కి TDP అభ్యంతరం !

2021-02-15 2 Dailymotion

AP sec releases notification for Municipal elections.
#MunicipalElections
#Andhrapradesh
#Ysjagan
#Tdp

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో మధ్యలో ఆగిపోయిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను, తిరిగి అక్కడ నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. అయితే, ఆగిన చోట నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషనుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ఎస్ఈసీని కోరింది..!!

Buy Now on CodeCanyon