Surprise Me!

Ind vs Eng 2021,2nd Test : మ్యాచ్ మధ్యలో Virat Kohli ని హెచ్చరించిన Umpire Nitin Menon

2021-02-15 427 Dailymotion

Ind vs Eng 2021,2nd Test : Umpire Nitin Menon went to spoke to Virat Kohli after the run was completed and it appeared that he gave him a warning for running on the danger area. Kohli indulged in a discussion with the umpire, seeking reasons for the call.
#IndvsEng2021
#ViratKohli
#UmpireNitinMenon
#IndvsEng2ndTest
#RishabhPant
#GautamGambhir
#MohammedSiraj
#ChateshwarPujara
#PatCummins
#RohitSharma
#TeamIndia
#KLRahul
#RavichandranAshwin
#AjinkyaRahane
#WashingtonSundar
#IndvsEng
#JaspritBumrah
#IshantSharma
#Cricket

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ మందలిచ్చాడు. ఇంగ్లండ్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న సెకండ్ టెస్టు మూడో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. అశ్విన్‌తో కలిసి 8 వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Buy Now on CodeCanyon