Kotamreddy srinivasula reddy sensational comments on ap cm ys jagan.
#Ysjagan
#Andhrapradesh
#Amaravati
#Nellore
#YsSharmila

ఓ చెల్లికి పితృశోకం, మరో చెల్లికి నమ్మకద్రోహం చేసి అక్కచెల్లెళ్ల వంటగది శోకానికి కారణం సీఎం జగన్ అని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి జగన్ పై మండిపడ్డారు. నమ్ముకున్నోల్లను నట్టేడ ముంచడమే జగన్ నైజమని కోటంరెడ్డి విరుచుకుపడ్డారు.