భారత క్రికెట్ జట్టుపై పాకిస్థాన్ ప్రధానమంత్రి, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా ప్రపంచ శ్రేణి జట్లలో అగ్రశ్రేణి జట్టని కొనియాడారు. భారత్‌లో ప్రాథమిక క్రికెట్ మౌలిక సదుపాయాలను కావల్సినంతగా మెరుగుపరచడంతో.. భారతదేశం ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా మారుతోందని అభిప్రాయపడ్డారు. అలాగే తమ దేశంలోనూ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని పాక్ ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్‌లో పాక్ జట్టు ప్రపంచ విజేతగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

#IndvsEng2021
#ImranKhan
#TeamIndia
#RishabhPant
#RavichandranAshwin
#MohammedSiraj
#ViratKohli
#IshantSharma
#IndvsEng2ndTest
#GautamGambhir
#ChateshwarPujara
#RohitSharma
#KLRahul
#AjinkyaRahane
#WashingtonSundar
#IndvsEng
#JaspritBumrah
#Cricket