Surprise Me!

IND vs ENG 2nd Test: Axar Patel Joins Elite List after Taking 5-Wicket Haul On Test Debut

2021-02-16 255 Dailymotion

India vs England: Axar Patel's 5/60 on debut against England.Axar Patel becoming the ninth India bowler to pick up a five-wicket-haul on debut.
#IndiavsEngland2ndTest
#AxarPatelfivewickethaul
#AxarPateljoinsElitelist
#IndiabeatEnglandby317runs
#AxarPatelTestDebut
#MichaelVaughancommentonChennaipitch
#ShaneWarne
#INDvsENG
#RavichandranAshwin
#RavichandranAshwin5thTestcentury
#RohitSharma
#AjinkyaRahane
#ViratKohlimostducks
#RavichandranAshwinrecords

టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. చెన్నై చెపాక్‌ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పనిపట్టాడు. స్పిన్‌కు అనుకూలించిన చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. 21 ఓవ‌ర్లు వేసిన అక్ష‌ర్.. 60 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో అక్ష‌ర్ మొత్తం ఏడు వికెట్లు తీసుకున్నాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న అక్ష‌ర్.. మొద‌టి ఇన్నింగ్స్‌లో 20 ఓవ‌ర్లు వేసి రెండు వికెట్లు తీసుకున్నాడు.

Buy Now on CodeCanyon