ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన సెకండ్ టెస్ట్‌లో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయా అనంతరం మాట్లాడిన విరాట్.. అభిమానుల సమక్షంలో ఈ మ్యాచ్ జరగడం తమ జట్టుకు ఎంతో లాభించిందని, వారి ప్రోత్సాహం, అరుపుల వల్లే తమలో ఉత్సాహం ఉరకలెత్తిందని చెప్పాడు. ఈ బిగ్ విక్టరీ రహస్యం కూడా అదేనన్నాడు.

#IndvsEng2021
#ViratKohli
#ViratKohli
#RishabhPant
#RavichandranAshwin
#MohammedSiraj
#IshantSharma
#IndvsEng2ndTest
#GautamGambhir
#ChateshwarPujara
#PatCummins
#RohitSharma
#TeamIndia
#KLRahul
#AjinkyaRahane
#WashingtonSundar
#IndvsEng
#JaspritBumrah
#Cricket