Surprise Me!

IND vs ENG 2nd Test : Kevin Pietersen Dig At India's Win, Calls India's Win Against "England B"

2021-02-17 760 Dailymotion

India vs England: Kevin Pietersen's remark wasn't well-received by his fans on Twitter, with many trolling him for his opinion that the India's win was against "England B".
#IndiavsEngland2ndTest
#kevinpietersen
#TeamIndiawinagainstEnglandB
#AxarPatelfivewickethaul
#IndiabeatEnglandby317runs
#MichaelVaughan
#MichaelVaughancommentonChennaipitch
#ShaneWarne
#INDvsENG
#RavichandranAshwin
#RavichandranAshwin5thTestcentury
#RohitSharma
#AjinkyaRahane
#ViratKohlimostducks
#RavichandranAshwinrecords

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండ్ షోకు అండగా అరంగేట్ర ప్లేయర్ అక్షర్ పటేల్ చెలరేగడంతో ఏకంగా 317 పరుగుల తేడాతో ప్రతర్థిని మట్టికరిపించింది. అయితే ఈ విజయాన్ని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ఆధిపత్యాన్ని ఏ మాత్రం సహించలేకపోతున్నారు. ఇప్పటికే పిచ్‌ను నిందిస్తూ భారత ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువ చేసి మాట్లాడిన ఈ ఇంగ్లీష్ మాజీ ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Buy Now on CodeCanyon