Nasa said Thursday that the Perseverance rover has touched down on the surface of Mars after successfully overcoming a risky landing phase.
#NASAMarsPerseveranceRoverLandsonRedPlanet
#NASARoverLandsonMars
#Marsmissions
#NASAhelicopterlandsonMarsplanet
#RedPlanetphotograph
#MarsOrbiterMission
#FirstImageFromPerseveranceonMars
#JoeBiden
#Mars
#UAEHopemission
#Space
#HumanmissiontoMars
#Orbit
#Chinaspacecraft
#RedPlanet
#ChinaLaunchesFirstMarsMission

అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్య పోరు మొదలైనట్టు కనిపిస్తోంది. అంగారక గ్రహంపై పెత్తనాన్ని సాగించడానికి మూడు దేశాలు పోటీ పడుతున్నాయి. ప్రయోగాల మీద ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఈ మూడు దేశాల ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్స్ కొద్దిరోజుల తేడాతో అంగారకుడిపై ల్యాండ్ కావడం యాదృశ్చికమే అయినప్పటికీ.. దాని తీవ్రతను చాటుతున్నాయి. ఆ మూడు దేశాల దృక్కోణం వేర్వేరుగా ఏమీ లేదు. మార్స్‌పై జీవం ఉందనడానికి, నివాసం ఉండటానికి గల అవకాశాలను పరిశీలిస్తోన్నాయి. కొత్త విషయాలను కనుగొనడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభించాయి.