Andhra Pradesh : MP Vijaysaireddy Fights for vizag steel plant.
#Andhrapradesh
#Ysrcp
#Vijaysaireddy
#Ysjagan

అధికార పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ లో సుడిగాలిలా పర్యటించారు. నగరంలోని పలు మురికివాడల ప్రాంతాలను అక్కడి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి…వారి గొడును విన్నారు