CM YS Jagan said that the services of volunteers should be recognised and they should be honoured with incentives on festival day. Sevaratna and Sevamitra awards will give to volunteers who rendered the best services.
#APCMJagan
#APGramaVolunteers
#APVolunteers
#Volunteers
#SevamitraAwards
#SevaratnaAwards
#AndhraPradesh

ఉగాది రోజున గ్రామ వాలంటీర్లని సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని స్పష్టం చేశారు. సేవారత్న, సేవామిత్ర.. పేరుతో ఇలా మంచి సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించారు. ప్రణాళిక శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. నిర్ధేశిత లక్ష్యాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.