Ahead of England’s pink-ball Test against India in Ahmedabad starting Wednesday, England’s paceman Jofra Archer spoke about their chances in the series.
#IndVsEng2021
#JofraArcher
#TeamIndia
#IndvsEng3rdTest
#PinkBallTest
#IshantSharma
#SuryaKumarYadav
#RohitSharma
#MumbaiIndians
#IshanKishan
#RahulTewatia
#IndvsEngT20Series
#IndvsEng3rdTest
#MoteraStadium
#RishabPanth
#ViratKohli
#HardhikPandya
#IPL2021
#Cricket

టీమిండియాతో బుధవారం జరగనున్న పింక్‌బాల్ టెస్టులో ఇంగ్లండ్ విజయం సాదిస్తుందని ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ధీమా వ్యక్తం చేశాడు. మూడో టెస్టుతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంటామన్నాడు. పింక్ బంతితోనూ ఇంతకుముందు పలుమార్లు బౌలింగ్ చేసిన అనుభవం ఉందని ఆర్చర్ తెలిపాడు.