Tamzeel ur Rahman ,guy from bihar who loves birds and feeding them with care and effection
#Bihar
#Birds
#ViralVideo

చిలుక పలుకులు తెలిసినోడు . వాటి ఆకలి బాధల్ని క్షణంలో పసిగడతాడు. పరుగు పరుగున వెళ్లి వాటి ఆకలి తీరుస్తాడు. నీళ్లు తాగిస్తూ ప్రేమగా వాటి తల నిమురుతాడు. ఒకటో రెండో కాదు ఏకంగా 8 వేల చిలుకల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు