Rohit Sharma has climbed six places to a career-best 8th position in the ICC men's Test batsmen's rankings, while R Ashwin has progressed four places to third position on the bowlers' rankings.
#ICCTestrankings
#RohitSharmaAttainsCareerBestRank
#RAshwin
#JoeRoot
#bowlersrankings
#AxarPatel
#INDVSENG
#ICCWorldTestChampionship

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవించంద్రన్ అశ్విన్‌లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. ఐసీసీ ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఈ ఇద్దరూ మెరుగైన స్థానాలను అందుకున్నారు.