LPG cylinder prices were again hiked by Rs 25 on Monday. Just three days ago, the prices were hiked by Rs 25. The increase has now taken the price of a 14.2 kg household gas cylinder to Rs 819 in Delhi.
#LPGCylinderPriceHike
#Lpgpricehike
#NonSubsidisedLpg
#BJP
#PMModi
#gascylinderprice
#LPGpricehike
#Newdelhi
#FuelPriceHiked
#householdgascylinder

దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతోన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ట్రాల్లో వంద రూపాయల మార్క్‌ను దాటాయి. వంటనూనెల రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇదివరకు 70-80 రూపాయలకు లభించే వంటనూనెల కనీస ధర ప్రస్తుతం 120 రూపాయలు పలుకుతోంది. దీని రేటు 180 రూపాయల వరకు ఉంటోంది.