Telangana BJP president Bandi Sanjay had a meal with Banswada Narsimha. A nine-year-old, Narsimha from Banswada in Kamareddy district, has become a favourite of BJP leaders Now in Telangana
#TelanganaBJPpresidentBandiSanjay
#BanswadaKidNarsimha
#TelanganaBJPleaders
#bandiSanjayhadmealwithBanswadaNarsimha
#TRS
#CMKCR
#BJPfavouriteBanswadaKid

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సభలో మాట్లాడుతుంటే ఓ బాలుడు ఆయన మాటలకు భావోద్వేగంతో స్పందించాడు. బాలుడు నర్సింహ కుటుంబానికి డబుల్ బెడ్ రూం రాలేదు. దీంతో.. అప్పటి నుంచి ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న నర్సింలు బాన్సువాడలో ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన బీజేపీ బహిరంగ సభకు వెళ్లాడు.