Venkaiah Naidu vaccinated in Chennai. Second phase of corona vaccine started across the country.
#VenkaiahNaidu
#Chennai
#Coronavaccine

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో తీసుకున్నారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్య.. సోమవారం ఉదయం చెన్నైలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్నారు.