Check Movie team interview part 2
#nithiin
#Check
#RakulPreetsingh
#Priyaprakashvarrier

నితిన్ హీరోగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం చెక్. చదరంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. తొలిరోజే సినిమాకు ఊహించిన టాక్ రాకపోవడంతో కలెక్షన్స్‌పై కూడా ప్రభావం పడింది.