After power grid, Chinese hackers targeted Indian vaccine makers Serum Institute, Bharat Biotech: Report
#PowerGrid
#China
#SerumInstitute
#BharatBiotech
#Covid19Vaccination
#IndiaChinaStandOff
#FuelPrices
#LPG

మన దేశ సరిహద్దులోనేగాక, దేశంలో లోపల కూడా కుట్రలకు తెరతీసింది డ్రాగన్ కంట్రీ. మనదేశ పవర్ గ్రిడ్, ఆ తర్వాత కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలపైనా చైనాకు చెందిన హాకర్లు కుతంత్రాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. గల్వాన్ ఘటన తర్వాత నాలుగు నెలలకే అక్టోబర్ 12న ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అనేక రైళ్లు ఆగిపోయాయి.