TDP Chief Chandrababu Return To Hyderabad After 9 Hours Dharna At Tiruapti Airport
#ChandrababuChittoorvisit
#ChandrababuReturnsToHyderabad
#CBNinChittoor
#Reniguntaairport
#CowardJagan
#tdp
#ysrcp
#apcmjagan
#ap
#apmuncipalelections
#CovidProtocols

చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ వ్యవహారంలో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కాకరేపిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. తిరుపతి విమానాశ్రయంలో 9 గంటల పాటు నిరసనకు దిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుదిరిగి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.25 గంటలకు హైదరాబాద్ విమానం ఎక్కారు. చంద్రబాబు వెనుదిరిగి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.