దళితుల విషయమై తెలంగాణా బీజేపీ నేత బండి సంజయ్ అభ్యన్తరకర వ్యాఖ్యలు చేసారని తెరాస పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఒకరు మాట్లాడుతూ బండి సంజయ్ మాట్లాడింది తప్పు కాదని,చెప్పులకు మేకులు కొట్టడం అనే మాట దళితులను ఉద్దేశించి చేసింది కాదని,దళితులకు అన్యాయం చేస్తే ఊరుకోము అని అన్నారు.

#CMKCR
#BandiSanjay
#BJP
#Telangana
#MLCElections
#MLCElectionsInTelangana