Surprise Me!

Assembly Elections : Tamil Nadu లో Rahul Gandhi, Assam లో Priyanka Gandhi డ్యాన్సుల హేల...!!

2021-03-02 268 Dailymotion

Assembly Elections: Priyanka Gandhi Vadra was campaigning in Assam, and Rahul Gandhi in Tamil Nadu for the coming assembly elections.
#Assembly Elections
#RahulGandhiinTamilNadu
#PriyankaGandhi
#TamilNaduAssemblyElections
#southstates
#Congress
#BJP
#Kerala
#PriyankaGandhiVadracampaigninginAssam

ఒకే విడతలో ఎన్నికలు పూర్తికానున్న దక్షిణాది రాష్ట్రాలపై పార్టీలు ఫోకస్ పెంచాయి. కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తరచూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పర్యటిస్తూ సందడి చేస్తుండగా, సోదరి ప్రియాంక గాంధీ అస్సాంపై గురిపెట్టారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ వెళ్లిన చోట జనంతో మమేకమవుతూ డ్యాన్సులు, ఇతర విన్యాసాలతో ఆకట్టుకున్నారు.అస్సాంలో మార్చి 27 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్ర పర్యటనలో ప్రియాంక గాంధీ,, స్థానిక కస్టమ్స్ లో చురుకుగా కనిపిస్తూ..ప్రజలను ఆకట్టుకుంటున్నారు .

Buy Now on CodeCanyon