The South Central Railway (SCR) zone’s Vijayawada division achieved the rare feat of highest ever interchange of goods trains on a single day.
#SouthCentralRailway
#VijayawadaRailwayDivision
#Vijayawada
#GoodsTrains
#IndianRailways

విజయవాడ రైల్వే డివిజన్ గూడ్స్ రవాణాలో మరో ఘనతను సాధించింది. ఒక్క రోజే 242 రైళ్లను ఇతర డివిజన్లకు అప్పగించి రికార్డులకు ఎక్కింది. సరకు రవాణాపై గూడ్స్ రైళ్ల ద్వారా ఏటా రికార్డు స్థాయిలో కోట్లాది రూపాయల ఆదాయం ఈ డివిజన్‌కు లభిస్తోంది. ఇందులో ఆపరేటింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది.