During Day 1 of the fourth Test between India and England, skipper Kohli and England all-rounder Ben Stokes were involved in a heated discussion After pacer Mohammad Siraj delivered a bouncer to the English all-rounder.
#IndiaVSEngland4thTest
#ViratKohliBenStokesHeatedArgument
#StokessledgedMohammedSiraj
#MohammadSiraj
#umpiresintervene
#bouncer
#MoteraPitch
#InzamamUlHaq
#AhmedabadPitch
#ViratKohlidismissespitchcriticism
#SpinfriendlyTracks
#MoterapitchnotidealforTestmatch
#ViratKohlidefendspitch
#AxarPatel
#RohitSharma
#RavichandranAshwin
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#BCCI

నరేంద్ర మోడీ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి సెషన్‌లోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఔటైన తర్వాత స్టోక్స్ బ్యాటింగ్‌కు దిగాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. స్టోక్స్‌కి షార్ట్ లెంగ్త్ రూపంలో వరుసగా బంతుల్ని సంధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో స్టోక్స్‌కు సిరాజ్ ఓ బౌన్సర్‌తో గట్టి సవాలు విసిరాడు.