Surprise Me!

Free Sanitary Napkins For Girl Students In AP చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్!!

2021-03-06 12 Dailymotion

Andhra Pradesh govt to distributes free Sanitary napkins to girl students of govt. schools and colleges
#SanitaryNapkins
#FreeSanitaryNapkinsforGirlStudents
#APCMJagan
#AndhraPradeshgovt
#govtschools
#college
#Womensday2021
#శానిటరీ న్యాప్‌కిన్స్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న 7 నుంచి 12వ తరగతి విరకు విద్యార్థినిలకు శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ శుక్రవారం సమీక్షించారు. విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.

Buy Now on CodeCanyon