Balakrishna slaps his fan at Hindupur.
#Balakrishna
#NandamuriBalakrishna
#Hindupur
#TDP
#Ysrcp

మరోసారి అభిమాని చెంప చెల్లుమనిపించారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ. మూడు రోజులుగా హిందూపురంలో ఆమన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు బాలయ్య.