Surprise Me!

Viral Video : Court Session మధ్యలో భోజనం చేసిన Lawyer..తనకూ పెట్టమని Solicitor General ఫోన్ కాల్!

2021-03-08 175 Dailymotion

As the advocate is seen eating on camera, it was the Solicitor-General of India Tushar Mehta's reaction that won hearts online. He told the lawyer to send some food over.
#ViralVideo
#PatnaLawyer
#TusharMehta
#SolicitorGeneralofIndia
#CourtSession
#FunnyVideos
#onlinemeeting
#KshatrashalRaj
#VideoConference

కరోనా నేపథ్యంలో కోర్టు విచారణలు ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది లైవ్‌ సెషన్‌ను గమనించక భోజనం చేయడంలో బిజీ అయ్యారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందించిన తీరు నవ్వులు పూయించింది. బీహార్‌లోని పాట్నా హైకోర్టు న్యాయవాది క్షత్రశల్ రాజ్ శుక్రవారం ఆన్‌లైన్‌ కోర్టు విచారణలో పాల్గొన్నారు.

Buy Now on CodeCanyon