తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు సిద్దమా అని సవాల్ విసిరారు.

#RevanthReddy
#KTR
#CMKCR
#PMModi
#AgricultureBills
#Telangana
#TelanganaCongress
#JantarMantar
#Delhi