Surprise Me!

Jathi Ratnalu ఫస్ట్ డే కలెక్షన్స్ , బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు!!

2021-03-12 10 Dailymotion

Jathi Ratnalu First Day Collections, Naveen Polishetty emotional.
#JathiRatnalu
#Naveenpolishetty
#SwapnaCinema
#Priyadarshi
#PRABHAS

ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే.. అందులో చేసింది చిన్న హీరోనా? పెద్ద స్టారా? అని చూసే రోజులు పోయాయి. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఆ ధైర్యంతోనే ఇప్పటి తరం హీరోలు, దర్శక నిర్మాతలు ముందడుగు వేయగలుగుతున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చినా భారీ స్థాయిలో ట్రెండ్ అయిన వాటిలో 'జాతి రత్నాలు' ఒకటి. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలు షాక్‌‌కు గురి చేస్తున్నాయి.

Buy Now on CodeCanyon