Surprise Me!

Kadapa Steel Plant in Trouble ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌ మరో వైపు కడప స్టీల్‌ ప్లాంట్ పై నీలి నీడలు

2021-03-16 1 Dailymotion

Establishment of YSR steel corporation (kadapa steel plant) in trouble after its foreign invester Liberty Group looms into deep financial crisis with more than rs.30k crores debt.
#KadapaSteelPlant
#foreigninvesterLibertyGroup
#YSRsteelcorporation
#LibertyGroupfinancialcrisis
#VisakhaUkkuAndhrulaHakku
#LIBERTYSteelGroup
#GuptaFamilyGroupAlliance
#notoprivatisation
#VizagSteelPlantPrivatization
#APCMJagan
#APGovt
#YSRCP

ఏపీలో ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాక రేపుతున్న నేపథ్యంలో కడప స్టీల్‌ ప్లాంట్‌పై జనం ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు కూడా రావడంతో ఈ ప్లాంట్‌ నిర్మాణం శరవేగంగా సాగిపోతుందని అంతా భావించారు. ఇలాంటి తరుణంలో బ్రిటన్‌కు చెందిన కడప స్టీల్ ప్లాంట్‌ పెట్టుబడిదారు, భాగస్వామి లిబర్టీ గ్రూప్‌ ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఆ ప్రభావం మన ప్లాంట్‌పైనా పడబోతోంది.

Buy Now on CodeCanyon