Telangana State Assembly sessions are started.The people of Vemulawada came to Assembly hall for their MLA Ramesh, Who is missing past few days.
#TelanganaAssemblySessions
#VemulawadaMLA
#Telangana
#MLARamesh
#TelanganaGoverner
#TamilisaiSoundararajan
#CMKCR
#KTR

ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు . కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు వేములవాడ ఎమ్యెల్యే హాజరు కాలేదు. వేములవాడ నియోజకవర్గం లో ఆయన కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీ హాల్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు.