CM KCR attended for the Telangana Assembly Sessions 2nd Day. Discussion might be over the people welfare.
#TelanganaAssemblySessions
#CMKCR
#Telangana
#TelanganaAssemblySessions2ndday
#TelanganaGoverner
#TamilisaiSoundararajan
#KTR

ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, కేవలం 8 సంతాప తీర్మానాల మీద సభ్యులు మాట్లాడే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో అనారోగ్య కారణాలతో మరణించిన 8 మంది శాసన సభ్యుల గురించి వారు చేసిన రాజకీయ పనుల గురించి ప్రజాసంక్షేమం గురించి వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేఅంశాలను ఈరోజు శాసనసభలో చర్చలు జరిపే అవకాశం ఉంది.