కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యవసాయ కమిషనరేట్ ముందు తెలంగాణా కిసాన్ కాంగ్రెస్ మెరుపు సమ్మెకు దిగింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలనే డిమాండ్ కాకుండా కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలి అనే ప్రధాన డిమాండ్ తో వ్యవసాయ కమిషనరేట్ ముందు తెలంగాణా కిసాన్ కాంగ్రెస్ మెరుపు సమ్మెకు దిగింది.

#TelanganaKisanCongress
#AgriculturalLaws
#Farmers
#Telangana
#FarmsBill