Tirupathi Bypoll: Ysrcp president and chief minister of Andhra pradesh Ys Jagan on today hold a review meeting on tirupati byelection.
#TirupathiBypoll
#APCMJagan
#DrMGurumurthy
#YSRCPTirupathiMPCandidateDrMGurumurthy
#TirupathiByelection
#PawanKalyan
#JanasenaCandidateTirupathiBypoll
#BJP
#TDP
#doctorgurumurthyysrcp

ఏపీలో వచ్చే నెల 17న జరిగే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీలు వ్యూహరచనలో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ వైసీపీ నేతలతో ఇవాళ సమావేశమయ్యారు.