India vs England: Rohit Sharma and Virat Kohli put on a massive opening partnership, and Twitter was left in awe of India's captain and vice-captain.
#IndiavsEngland
#RohitKohliOpeningFormula
#RohitSharmaViratKohliopeningpartnership
#KLRahul
#T20worldcup
#INDVSENGODI
#KohliRohitrift
#RohitonopeningwithKohli

అప్‌కమింగ్ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తానని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంలో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది.