Watch BJP Telangana State Mahila Morcha President Geeta Murthy On Women saftey in Telangana and slams TRS Govt
#BJPMahilaMorcha
#BJPTelanganaStateMahilaMorchaPresidentGeetaMurthy
#BJPGeetaMurthy
#RahulGandhi
#PriyankaGandhi
#Congress
#CMKCR
#TRS
#BJP

మహిళల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఏర్పడ్డ బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా కమిటీ మరోసారి సమావేశం అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి చర్చించడానికే తాము సమావేశం అయినట్లు బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి చెప్పారు.