Surprise Me!

Telangana : భైంసా చిన్నారి రేప్ ఘటనలో నిందితున్ని శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా నేతలు డిమాండ్!

2021-03-26 62 Dailymotion

అసెంబ్లీనీ ముట్టడించిన బీజేపీ మహిళా మోర్చా సభ్యులు భైంసా చిన్నారి రేప్ ఘటనలో నిందితున్ని శిక్షించాలని డిమాండ్ చేసారు. బాధితురాలికి నాయయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

#BJPMahilaMorcha
#CMKCR
#TelanganaAssembly
#Bhainsa
#TelanganaBJP
#Telangana

Buy Now on CodeCanyon