Surprise Me!

Team India Have So Many Options అరంగేట్రం మ్యాచ్‌ నుంచే యువ క్రికెటర్లు దుమ్ము దులిపేస్తున్నారు

2021-03-27 12,750 Dailymotion

India vs England: No Problem For Player Injuries Now, Team India have so many options
#IndiavsEngland
#PlayersInjuries
#IPL2021
#T20Worldcup
#Rohitsharma
#BCCI
#ShreyasIyer

సీనియర్ క్రికెటర్లు గాయాల పాలైనా.. విశ్రాంతి కోసం దూరమైనా.. వారి స్థానాలను భర్తీ చేసేందుకు యువ క్రికెటర్లు సిద్దంగా ఉన్నారు. అరంగేట్రం మ్యాచ్‌ నుంచే దుమ్ము దులిపేస్తున్నారు. షమీ, బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు లేకున్నా భారత్ ఏ మాత్రం తడబడకుండా టెస్ట్, టీ20 సిరీస్ నెగ్గింది. మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది.

Buy Now on CodeCanyon