Andhra pradesh new SEC Neelam Sahani. All you need to Know
#NeelamSahani
#AndhraPradeshNewSECNeelamSahani
#APCMJagan
#AP
#SECNimmagadda
#నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఎస్ఈసీ ఎంపికపై స్పష్టత వచ్చింది. మాజీ సీఎస్ నీలం సాహ్నినిని కొత్త ఎస్‌ఈసీ చేయాలని అనుకుంది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కు ప్రతిపాదనలు పంపించింది. ఆమె నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా సాహ్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.