హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్న హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలను 2021 ఏప్రిల్ నుండి పెంచనుంది. వచ్చే నెల నుండి ఈ రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ ధరలు రూ. 5,000 వరకు పెరగే అవకాశం ఉంది. కానీ ధరల పెరుగుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతం, ఇది డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.<br /><br />2021 ఏప్రిల్ నుంచి పెరగనున్న హోండా హైనెస్ సిబి350 ధరల గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.