వైఎస్ షర్మిలను విమర్శించే స్థాయి భాజపా ఎంపీ అర్వింద్ కు లేదని షర్మిల అనుచరురాలు ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట ఇచ్చి మడమ తిప్పిన వ్యక్తి భాజపా ఎంపీ అరవింద్ కుమార్ అని షర్మిల అనుచరురాలు ఇందిరా శోభన్ ఆరోపించారు. షర్మిల అక్క గురించి మాట్లాడే ముందు ఆమె విశ్వసనీయత తెలుసుకోవాలని ఆయనకు సూచించారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తేస్తానని చెప్పి రైతులను మోసం చేశారని విమర్శించారు.

#IndiraShoban
#MPArvind
#YSSharmila
#TurmericBoard
#YSRTP
#Telangana
#CMKCR
#KTR
#YSR