Surprise Me!

COVID-19 : India Reports 68,020 New COVID-19 Cases In The Past 24 Hours

2021-03-29 44 Dailymotion

India on Monday recorded 68,020 new Covid-19 cases, taking the total tally to 1,20,39,644, according to data from the Union Health Ministry.
#COVID19
#Covid19CasesInIndia
#COVID19Vaccine
#Covid19Vaccination
#UnionHealthMinistry
#Covid19SecondWave

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గ‌త 24 గంటల్లో 68,020 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 32,231 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644కు చేరింది.

Buy Now on CodeCanyon