A year ago Srinivas Gowda had created a record by covering a 100-metre track in 9.55 seconds. Now Kambala jockey Srinivas Gowda has scripted another record by covering 100 metres in just 8.78 seconds in the ‘Sathya-Dharma’ Jodukare Kambala at Kakyapadavu in Bantwal taluk.
#srinivasagowda
#KarnatakaKambalaJockey
#usainbolt
#Indianusainbolt
#kambalarace
#100metresinjust8seconds
#kambalarace2021
#karnataka
#usainboltrecord
#Kakyapadavu
#SathyaDharmaJodukareKambala

ఇండియన్ ఉసేన్ బోల్ట్‌గా గుర్తింపు పొందిన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ గుర్తున్నాడా? గతేడాది జమైకా పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్ ఆల్‌టైమ్ 100 మీటర్ల పరుగు రికార్డు 9.58 సెకన్లను బ్రేక్ చేశాడని ఈ శ్రీనివాసుడిని యావత్ భారతం కొనియాడింది. కంబాల పోటీలో అతను తన దున్నలతో 142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో పూర్తి చేశాడని, ఈ లెక్కన 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస్ 9.55 సెకన్లలో పరుగెత్తాడని కీర్తించింది. ఈ అభినవ బోల్ట్‌ను ఒలింపిక్స్‌కు సిద్దం చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఆ సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆహ్వానాన్ని అతను తిరస్కరించాడనుకోండి. కానీ ఇప్పుడు ఈ భారత్ బోల్ట్ మరో రికార్డు నెలకొల్పాడు