Vakeel Saab Trailer Breaks Baahubali 2 YouTube record.
#VakeelSaab
#VakeelSaabtrailer
#VakeelSaabtrailereuphoria
#Pawankalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలవుతుంది అంటే అభిమానుల ఆనందాలకు అడ్డుకట్ట వేయలేం. రాజకీయాల వలన మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు.