KCR unable to handle sensitive unemployment issue. AICC spokesperson Sravan Dasoju criticised Chief Minister K. Chandrasekhar Rao and IT Minister K.T. Rama Rao over Unemployment in TS
#UnemploymentinTS
#DasojuSravan
#jobnotifications
#CMKCR
#AICCspokespersonSravanDasoju
#Telangana
#Congress

ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు చేయడం లేదంటూ తీవ్రమానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు యత్నించి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ నాయక్ ను పరామర్శించారు దాసోజు శ్రవణ్. ఈ నేపథ్యంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ కుమార్.